1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట భయము నొందకుము క్రైస్తవ సహోదర యింక భయము నొంద కుము భయము నొందకుము హృదయ వాసుఁడగు క్రీస్తు దయ నీ తలఁపు లెల్ల రయముగ నెరవేర్చు ||భయము||దీవింపఁబడెడు జగమున కిరుకౌ త్రోవ జను నపుడు భావ జ్ఞానము వీడ భయపుఁ జీఁకటి గూడుఁ గావున మది యేసు భావింప గతి జేర్చు ||భయము||నీ యాత్మఁ జూచి కయ్యము జేయ డాయు పిశాచి యా యుద్ధమున బ్రత్య య మ్మనెడు డాల్బట్ట నా యెడఁ గ్రీస్తు స హాయుఁడై గెల్పించు ||భయము||జగము నిన్బట్టి వెన్కకు నీడ్చి పగఁ దీరఁ గట్టి యెగతాళి గావించు టెఱింగి క్రీస్తుని పిల్వఁ డగఁబట్టు మపుడు నీ పగ మాన్పి విడిపించు ||భయము||కలుష జాలంబు మాయా కీట కముల జాలంబు గల బావి నీ యాత్మ గలియకుండఁగ యేసుఁ దలఁచు మప్పుడు నిం జే తంబట్టి కాపాడు ||భయము||శ్రమ దండనముల శిశు శిక్షించు జనకు విధముల సమకూర్చు నీ దేవుఁ డమిత ప్రేమను గాంచి యమలమౌ మతి నోర్చు మపుడు మేలిడు నీకు ||భయము||కన నీదు చటుల దుఃఖాదు లె ట్లను వీడు నటులఁ గొన దినమున న్యాయ మును దీర్పఁగాఁ క్రీస్తు చను దెంచి నిత్య జీ వన కిరీటము నిచ్చు ||భయము|| ✍ విలియం డాసన్ Bhayamu Nondhakumu– Kraisthava Sahoadhara Yinka – Bhaya Mu Nondha Kumu=Bhayamu Nondhakumu Hru– Dhaya Vaa Sudagu Kriisthu – Dhay Nii Thalapu Lella – Rayamuga Neraverchu Bhayamu Nondhakumu || Bhayamu || Dhiivimpa Badedu – Jagamuna Kirukow – Throava Janu Napu Du– Bhaava Jnaanamu Viida Bhayapu Chiikati Guudu – Gavuna Madhi Yesu – Bhaavimpa Gathi Jerchu Bhayamu Nondhakumu || Bhayamu || Nii Yaathma Juuchi – Kayyamu Jeya – Daayu Pisaachi = Yaa Yudhdhamuna Brathya –Yammanedu Daalbatta – Naa Yeda Kriisthu Sa – Hayudai Gelipinchu Bhayamu Nondhakumu || Bhayamu || Jagam Ninbtti – Venkaku Niidchi – Pag Thiira Gatti -= Yega Thaali Gaavinchu – Terigikriisthuni Silva Dagabattu Mapudu Nii – Paga Maanpi Vidipinchu Bhayamu Nondhakumu || Bhayamu || Kalusha Jaalambu – Maayaa Kiita – Kamula Jaalambu = Gala Baavi Nii Yaathma – Kaliyakundaga Yesu – Dhalachu Mappu Du Nin Je – Thambatti Kaapaadu Bhayamu Nondhakumu || Bhayamu || Srama Dhandanamula–Sisu Sikshinchu–Janaku Vidhamu La = Sama Kuurchu Ni Dhevu–Damitha Premanu Gaanchi – Amala Mou Mathi Noarchu – Mapudu Melid Niiku Bhayamu Nondhakumu || Bhayamu || Kana Niidhu Chatula – Dhukkaadhule – Tlanu Viiu Natula = Gona Dhinamuna Nyaaya – Munu Hiirpagaa Kriisthu – Chanu Dhenchi Nithya Jii – Vana Kiriitamu Nichchu || Bhayamu || ✍ William Dason akk 1 Read more
No comments:
Post a Comment