1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ||నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి వినుతింతుము సత్ర్వభో ||మహిమ||జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు కృపజూపుమి సత్ర్పభో ||మహిమ||పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ|| ✍ బేతాళ జాన్ Mahima sarvoannatha – maina dhaivamunaki - mmahi samaadhaannaanu grahamu kaugn prabhoa Mahima sarvoannatha 1 Ninnu sthoathrinchuchu – ninnu puujinchuchu – ninnu mahima parachuchu – nnaamu koaka prabhoa Mahima sarvoannatha 2 Prabhuvaina dhevundaa – paramandalapu raajaa – prabala mbu gala thandri parisudhdhambagu prabhoa Mahima sarvoannatha 3 Vinayambuthoa niidhu – ghana mahimaardhambai - vandhanamu larpinchi vinu - thinthumu sathprabhoa Mahima sarvoannatha 4 Janathaika puthrudagu – ghana kriisthesu prabhu dhe – vuni gorre pilla janakuni kumaaruda prabhoa Mahima sarvoannatha 5 Dhara paapamula moayu – vara punya siilundaa – karuninchi maa biidha – mora laalinchumu prabhoa Mahima sarvoannatha 6 Thandri yaina dhevuni – dhakshina bhaagamuna kuu –rchundi yunnaavu krupa – chuupumi sathprabhoa Mahima sarvoannatha 7 Parisudhdhudavu niive – parama prabhudavu niive - dhurithaatmulanu gaana – maranambaithivi prabhoa Mahima sarvoannatha 8 Parama janakuni mahiman – parisudhdhaatmaikyambai - sarani maakai yunna - sarvoannatha prabhoa || Mahima || ✍ Bethala John akk 1 Read more
No comments:
Post a Comment