1 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో } 2 కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా || సన్నుతింతుమో || నీతి సూర్య తేజమా జ్యోతి రత్న రాజమా } 2 పాతక జన రక్షకా } 2 పతిత పావన నామకా || సన్నుతింతుమో || మానవ సంరక్షకా దీన నిచయ పోషకా } 2 దేవా మానవ నందనా } 2 దివ్య సుగుణ మందనా || సన్నుతింతుమో || ప్రేమ తత్వ బోధకా క్షేమ దాత వీవెగా } 2 కామిత ఫలదాయక } 2 స్వామి యేసు నాయక || సన్నుతింతుమో || పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో } 2 నీ పవిత్ర నామమున్ } 2 నిరతము స్మరియించెదన్ || సన్నుతింతుమో || ✍ బొంతా సమూయేలు Sannuthinthumo Prabho Sadamalamagu Bhakthitho } 2 Kanna Thandri Kaavumaa } 2 Kalushamu Nedabaapumaa || Sannuthinthumo || Neethi Soorya Thejamaa Jyothi Rathna Raajamaa } 2 Paathaka Jana Rakshakaa } 2 Pathitha Paavana Naamakaa || Sannuthinthumo || Maanava Samrakshakaa Deena Nichaya Poshakaa } 2 Deva Maanava Nandanaa } 2 Divya Suguna Mandanaa || Sannuthinthumo || Prema Thathva Bodhakaa Kshema Daatha Veevegaa } 2 Kaamitha Phaladaayaka } 2 Swaami Yesu Naayaka || Sannuthinthumo || Paapa Chinthalannitin Paardolumo Prabho } 2 Nee Pavithra Naamamun } 2 Nirathamu Smariyinchedan || Sannuthinthumo || ✍ Bontha Samuyelu akk 7 Read more
No comments:
Post a Comment