Top Menu
Home
Version 2
Version 3
About
Contact
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
త
Dha
న
ప
బ
మ
య
ర
ల
వ
స
హ
akk
Home
Megamenu
Travel
Lifestyle
Fashion
Beauty
Social
Features
Left Sidebar Post
Fullwidth Post
Right Sidebar Post
Blog
fjhf
!doctype>
Home
B.John
560
B.John
560
By
Online Lyrics List
At November 04, 2024
0
Share on Facebook
Share on Twitter
1
సృష్టికర్త ప్రస్తుతి
రాగం - కాంభోజి
తాళం - ఆట
ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే ధన్యుండు
||ప్రభు||
అపుడు నీచే కష్టం బారగించుదువు ఎపుడు ధన్చుడవు నీ కిలమేలౌ గాక
||ప్రభు||
నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ గెల పోలి నీ భార్య ఫలమిచ్చును గాక
||ప్రభు||
పిల్లలిప్ప మొక్క పెంపువలె నీదు బల్లజుట్టుకొని శో భిల్లుదురు గాక
||ప్రభు||
ప్రభున కిదిగో భీతి పడువాడీరీతి విభవంపు దయనొంది వికసించునుగాక
||ప్రభు||
ప్రభు సీయోనునుండి ప్రశస్త కృపను ప్రబలంబుగా నిచ్చి బ్రతికించునుగాక
||ప్రభు||
అరయ బ్రతికెడు రోజు లన్నిట నీవు యెరుషలేము క్షేమంబు నెపుడు జూచెదవు
||ప్రభు||
నీదు పిల్లల పిల్లలు నిజామిశ్రాయేలు మీది క్షేమముజూచి మోదమొందెదరు
||ప్రభు||
తండ్రి కుమార శుద్ధాత్మునకు మహిమ మెండై యుగయుగములం దుండుగా కామేన్
||ప్రభు||
✍ బేతాళ జాన్
Prabhu maargamulayande – bhayabhakthi nindhu – shubhariihi nadiche – purushunde dhanyundu
|| Prabhu ||
apudu niche kashtam – bharaginchudhuvu – yepudu dhanchudavu nii – kilamailao gaka
|| Prabhu ||
nelavu prakkalanunna saphalamao dhrakshathi – gela poli nii bharya – phamichchunu gaka
|| Prabhu ||
pillalippa mokka – pempuvale needhu – bhallajuttu koni sho – bhilladhuru gaaka
|| Prabhu ||
prabhuna kidhigo bheethi – paduvaari reethi – vibhava mpu dhayanondhi – vikasinchugaaka
|| Prabhu ||
prabhu siyununundi – prashastha krupanu – prabhala mbhuga nichchi – brathikin chunugaka
|| Prabhu ||
araya bhrathikedu roju – lannita neevu – yerushalemu kshemambhu – nepudu joochedavu
|| Prabhu ||
needhu pillala pillala – nijamishrayelu- meedhi kshe mamujoochi – modhamon dhedharu
|| Prabhu ||
thandri kumara shudhdhatmunaku – mahima – mendai yugayugamulandhunduga kaamen
|| Prabhu ||
✍ Bethala John
akk 1
Share on Facebook
Share on Twitter
You Might Also Like
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments ( Atom )
✍
📜
📀
📖
రా
తా
🎤
✍ చెట్టి భానుమూర్తి
Labels
Labels
Labels
Labels
Labels
Labels
Labels
Popular Posts
1
9
2
Powered by
Blogger
.
Copyright ©
akk.
Designed by
OddThemes
Post a Comment